Toll Plaza కి కాలం చెల్లింది... ఇకపై NO వెయిటింగ్ *Tech | Telugu OneIndia

2022-08-10 24

indian government soon going to implement GPS Based Toll collection technology facilitating to pay for only distance travelled |టోల్ టిక్కెట్ కొనుక్కోవటం, ఫాస్టాగ్ వినియోగించి టోల్ చెల్లింపులకు కాలం చెల్లుతోంది. ఇకపై కేవలం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించండి. GPS ఆధారిత టోల్ వసూలు త్వరలో దేశవ్యాప్తంగా అమలులోకి వస్తోంది. ఈ విధానం ప్రకారం మీ కారు హైవేపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అంతకు మాత్రమే టోల్ చెల్లించవలసి ఉంటుంది. దీని వల్ల అనవసర చెల్లింపుల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది
#TollPlaza
#NitinGadkari
#RoadWays